హైదరాబాద్: రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోసం ఎనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌ల నాలుగో జాబితాను వైఎస్సార్‌సీపీ విడుదల చేసింది. చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గానికి కె నారాయణ స్వామి ఎంపికయ్యారు.
ఎం వీరాంజనేయులు – శింగనమల
డా. సుధీర్ దారా- నందికొట్కూరు
నల్లగట్ల స్వామి దాస్ – తిరువూరు
ఇ .లక్కప్ప- మడకశిర
తలారి వెంకట్ రావు- కొవ్వూరు
తానేటి వనిత- గోపాలపురం
దద్దాల నారాయణ యాదవ్ – కనిగిరి