రోడ్డుపైకి వచ్చిన వారు డ్రైవర్‌ను రక్షించి కారులో నుంచి బయటకు తీశారు. డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్: బేగంపేట వద్ద శనివారం ఉదయం కారు బోల్తా పడటంతో ఒకరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేగంపేట నుంచి పంజాగుట్ట వైపు వెళ్తున్న కారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సమీపంలో అతివేగంతో డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది.
పోలీసులు విచారిస్తున్నారు.