Tag: Rangam

రంగం భవిష్యవాణి.. అమ్మవారు ఏం చెప్పారంటే..

సికింద్రాబాద్ మహంకాళి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. మాతంగి స్వర్ణలత పచ్చికుండపై నిలబడి అమ్మవారి భవిష్యవాణి వినిపించింది. రంగం కార్యక్రమానికి సీఎస్ శాంతికుమారి, మంత్రి పొన్నం పలువురు అధికారులు…