రోడ్డుపై బారికేడ్లు ఏర్పాటు చేసి ముందుకు కదలకుండా అడ్డుకున్న పోలీసులు…
హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న సంభాల్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకను ఘజియాబాద్-ఢిల్లీ సరిహద్దులో పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వారిని అడ్డుకోవడంతో…