పెన్సిల్ ముక్క పై కేవలం 8 మిల్లీమీటర్ల శ్రీ కృష్ణ పరమాత్మ రూపం…
నేడు ప్రపంచ వ్యాప్తంగా శ్రీకృష్ణుని జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శ్రీకృష్ణుని ఆలయాలకు చేరుకున్న కృష్ణభక్తులు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యంగా…