హైదరాబాద్‌లో విషాదం, ట్రావెల్ బస్సులో ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారం
ప్రకాశం జిల్లా నుంచి నిర్మల్ వెళ్తున్న హరికృష్ణ ట్రావెల్స్ స్లీపర్ బస్సులో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళ నోటిలో గుడ్డలు కుక్కి అత్యాచారానికి…