పారిస్ పారాలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తున్న భారత అథ్లెట్లు…
పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అద్భుతమైన ప్రదర్శనతో దూసుకెళ్తున్నారు. పతకాల పంట పండిస్తున్నారు. ఇటీవల జరిగిన పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ ఈవెంట్ ఫైనల్లో ఆర్చర్…