నైట్ క్లబ్‌లో కాల్పులు.. ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి..
అమెరికాలోని మిస్సిస్సిప్పిలో విషాదం చోటుచేసుకుంది. నైట్ క్లబ్‌లో దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. యువకుల వయస్సు 19 ఏళ్లు ఉండవచ్చని పోలీసులు తెలిపారు.…
Latest Telugu News