Tag: Narendra modi

ప్రధాని మోదీని కలవనున్న డొనాల్డ్ ట్రంప్!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం కానున్నట్లు అక్కడి మీడియాలో ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 21…

మోదీతో విభేదిస్తా తప్ప ఆయనంటే ద్వేషం లేదన్న కాంగ్రెస్ అగ్రనేత…

భారత ప్రధాని నరేంద్ర మోదీపై తనకు ఎలాంటి ద్వేషం లేదని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన ఆలోచనా విధానాన్ని విభేదిస్తాను…

ప్రధాని నరేంద్రమోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ..

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా పెద్ద…

కేంద్ర ప్రభుత్వం, తెలుగు రాష్టాలను అన్ని విధాలుగా ఆదుకుంటుంది: మోదీ

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలుగు రాష్టాలు అతలాకుతలం అయ్యాయి. వాగులు, వంకలు, నదులు అన్నీ ఏకమయ్యాయి. చాలా…

నేడు వర్చువల్ గా శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ…

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో నిర్మించిన ఫిషింగ్ హార్బర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు మధ్యాహ్నం ప్రారంభించారు. ఓ బటన్ నొక్కి…

మోదీకి మమతా బెనర్జీ లేఖ…

న్యూఢిల్లీ: మహిళలపై లైంగిక దాడుల నియంత్రణకు, రేప్ కేసుల్లో సత్వర న్యాయం కోసం కఠిన చట్టాలను తేవాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ బెంగాల్ సీఎం మమతా…

45 ఏళ్ల తర్వాత తొలిసారి పోలెండ్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ..

భారత ప్రధాని నరేంద్ర మోదీ యూరప్ దేశమైన పోలాండ్ పర్యటనకు బయలుదేరారు. 45 ఏళ్ల తర్వాత భారత ప్రధాని పోలాండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే,…

నేడు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు . నిన్న ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో…

నేడు వయనాడ్‌ను సందర్శించనున్న ప్రధాని నరేంద్ర మోదీ….

కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌లో జూలై 30వ తేదీన సంభవించిన ప్రకృతి విపత్తుతో దాదాపు 400 మందికి పైగా ప్రజలు మరణించగా, మరో 200 మంది ఆచూకీ గల్లంతైంది.…

‘హర్ ఘర్ తిరంగా’లో భాగం అవ్వండి, మీ ప్రొఫైల్ పిక్‌గా జాతీయ జెండాను పెట్టుకోండి: మోదీ

స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో , #HarGharTirangaని గుర్తిండిపోయే ఈవెంట్‌ గా మార్చుకుందామంటూ ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. నేను నా ప్రొఫైల్ చిత్రాన్ని…