తనను పెండ్లి చేసుకోవాలని ఒత్తిడి.. ఒప్పుకోకపోవడంతో హత్య
హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఇటీవల సంచలనం సృష్టించిన వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమను అంగీకరించలేదని, పెళ్లి చేసుకోలేదని కక్షతో స్నేహితురాలిని విచక్షణారహితంగా రాయితో కొట్టి, స్క్రూడ్రైవర్‌తో…