Tag: Motor sarkar

అన్నదాతను గాలికి వదిలిన గాలి మోటార్ సర్కార్..

ధాన్యం కొలతల విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. నీళ్లల్లో ధాన్యం -ధర్నాలో రైతు-షరతుల్లో మిల్లర్లు…