విశ్వం నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ విడుదల, స్టైలిష్ స్టెప్పులతో అదరగొట్టిన హీరో హీరోయిన్..
టాలీవుడ్ యాక్టర్ గోపీచంద్, కావ్య థాపర్ జంటగా నటిస్తున్న సినిమా విశ్వం. శ్రీను వైట్ల ( దర్శకత్వంలో Gopichand 32గా తెరకెక్కుతుంది). గోపీమోహన్ స్క్రీన్ ప్లే సమకూరుస్తుండగా,…