Tag: MLA’s

నాలుగు వారాల గడువు ఇచ్చిన హైకోర్టు…

ఒక పార్టీ బీఫాంతో ఎన్నికల్లో పోటీచేసి, గెలిచాక మరో పార్టీలోకి జంప్ అయిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందేనని తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచి…