యూనివర్సిటీ తరగతి గదిలో విద్యార్థి అరుణ్ అనుమానాస్పద మృతి…
మల్లారెడ్డి యూనివర్సిటీ: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించిన మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈరోజు మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ తరగతి…