లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో వైరానికి ముగింపు కోసం రూ.5కోట్లు డిమాండ్…
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఉన్న శత్రుత్వం సమాప్తం కావాలంటే రూ.5కోట్లు ఇవ్వాలని అగంతకులు డిమాండ్ చేశారు.…