Tag: KCR

కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకావడం లేదన్న గజ్వేల్ నేతలు…

బీఆర్ఎస్ అధినేత, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదని, సొంత నియోజకవర్గానికి కూడా రావడం లేదని గజ్వేల్ కాంగ్రెస్ నేతలు విమర్శించారు. అసెంబ్లీకి…

కేసీఆర్ ను మార్చురీకి పంపిస్తామని రేవంత్ అన్నారన్న హరీశ్ రావు…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చావును కోరుకున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం ప్రసంగాన్ని బహిష్కరించారు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం హరీష్ రావు…

కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో జరగనున్న ఎల్పీ సమావేశం..

ఈరోజు బీఆర్ఎస్ఎల్పీ భేటీ కానుంది. కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో ఎల్పీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించనున్నారు. అలాగే, బడ్జెట్ సమావేశాలకు…

జిల్లా కోర్టు నోటీసులపై హైకోర్టుకు వెళ్లిన కేసీఆర్, హరీశ్ రావు…

మేడిగడ్డ బ్యారేజీ కుంగిన కేసులో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్‌పై ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం…

కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి…

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు 71వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు రేవంత్…

కేసీఆర్‌ ప్రతిపక్ష నేతగా విఫలమయ్యారు..

బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ ప్రతిపక్ష నేతగా విఫలమయ్యారన్నారు. ఫామ్…

కేసీఆర్ సోదరి అనారోగ్యంతో మృతి

కేసీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కేసీఆర్ సోదరి అనారోగ్యంతో మృతి చెందారు. కేసీఆర్ ఐదవ సోదరి, కేటీఆర్ మేనత్త, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు…

సంతాపం ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్..

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. భారత ప్రధానిగా డాక్టర్…

ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్‌ను కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్…

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో కలిశారు. సోమవారం సచివాలయం ప్రాంగణంలో జరగనున్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ…

తెలంగాణ‌ త‌ల్లి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్న ప్ర‌భుత్వం…

తెలంగాణలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. తెలంగాణ ప్రభుత్వం తమ అధికారిక కార్యక్రమానికి మాజీ సీఎం, బీఎస్‌ఆర్‌ అధినేత కేసీఆర్‌ను ఆహ్వానించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఎర్రవల్లిలోని…