తెలంగాణ తొలి మలిదశ ఉద్యమ నాయకుడు, జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు.
బీఆర్ఎస్ పార్టీలో విషాదం నిండింది. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జిట్టా,హైదరాబాద్‌లోని ప్రైవేట్…