కాంగ్రెస్‌లో చేరే ఎమ్మెల్యేల కోసం పాతవారిని పక్కన పెట్టవద్దన్న సీనియర్ నేత…
కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి తాము, కార్యకర్తలం ఎంతో కష్టపడితే ఇప్పుడు నోటికాడి పళ్లెం లాక్కున్నట్లుగా తమ పరిస్థితి మారిందని సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి…