అమెరికాలో రేవంత్ రెడ్డి పర్యటన, వాల్ష్ కర్రా హోల్డింగ్స్ సంస్థతో ఒప్పందం..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబుల బృందం తెలంగాణ రాష్ట్ర పెట్టుబడుల కొరకు అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. వరుసగా ఎన్‌ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలతో…