Tag: Indiancricketer

భారత మాజీ క్రికెటర్, హెడ్ కోచ్ అన్షుమాన్ గైక్వాడ్ తుదిశ్వాస విడిచారు..

భారత మాజీ క్రికెటర్, కోచ్ అన్షుమన్ గైక్వాడ్ (71) బుధవారం రాత్రి రక్త క్యాన్సర్‌తో మరణించారు. చాలాకాలంగా రక్త క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు.…