Tag: HYDRA

రూ.50 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం…

వాహనాలను కొనుగోలు చేసేందుకు హైడ్రాకు తెలంగాణ ప్రభుత్వం నిధులు ఇచ్చింది. ఈ మేరకు హైడ్రాకు రూ.50 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులను విడుదల చేస్తూ తెలంగాణ…

మళ్లీ హైడ్రా యాక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షురూ…

హైడ్రా మళ్లీ నోటీసులు ఇవ్వడం ప్రారంభించింది. ఓ పక్క చెరువుల ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఎల్, బఫర్ జోన్ల బౌండరీలను ఫిక్స్ చేసే పనిలో ఉన్న హైడ్రా. ప్రస్తుతం ప్రభుత్వ స్థలాలను…

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం..

చార్మినార్‌ను కూల్చమని ఎమ్మార్వో చెబితే మీరు కోల్చేస్తారా? హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కూల్చివేతపై యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి…

సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక…

సంగారెడ్డిలోని మల్కాపూర్ చెరువులో కూల్చి వేతలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై హైడ్రా స్పందించింది. మల్కాపూర్ చెరువులో కూల్చివేతలను హైడ్రాకు ముడిపెడుతూ సోషల్ మీడియాలో వార్తలు రావడంతో…

అమీన్పూర్ పెద్ద చెరువు పరిసర ప్రాంతాల్లో హైడ్రా సర్వే..

అమీన్పూర్ పెద్ద చెరువు పరిసర ప్రాంతాల్లో హైడ్రా, రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. హెచ్‌ఎంటీ, స్వర్ణపురి కాలనీలలో సర్వే నెంబర్ 193, 194 & 323లో రెవెన్యూ,…

ఆరు వారాల్లోగా ఎఫ్‌టీఎల్ పరిధిని నిర్ధారించాలన్న హైకోర్టు…

దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోని బాధితుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌లోని దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ నిర్ధారణ…

హైడ్రా’కు మ‌రో కీల‌క బాధ్య‌త!..

ఈ మధ్యకాలంలో ఎక్కడ విన్న, చూసిన, హైడ్రా అని పేరు మారుమోగుతోంది. ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్…

హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హైటెక్ సిటీ…

ఇప్పటికే చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో ఆక్రమణను కూల్చేస్తున్న హైడ్రా ఇప్పుడు హైటెక్ సిటీ హైటెక్​సిటీలోని నాలాలపై సారిస్తోంది. బడాబాబులు చెరువులు ఆక్రమించి కట్టిన బిల్డింగులు పడగొట్టిన…

కూల్చివేతలకు హైడ్రా బ్రేక్.. ప్ర‌క‌టించిన హైడ్రా చీఫ్

హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలను తొలగిస్తూ ప్రజల మెప్పు పొందిన ‘హైడ్రా’ ఇప్పుడు కూల్చివేతలను నిలిపివేసింది. ఇప్పటికే పలు అక్రమ కట్టడాలను గుర్తించినా, వాటి తొలగింపు పనులను తాత్కాలికంగా…

రేవంత్ రెడ్డి నిర్ణయం సాహసోపేతమన్న నాగబాబు…

హైదరాబాద్ లో అక్రమ భవనాలను కూల్చివేయాలన్న నినాదంతో ‘హైడ్రా’ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. దీనిపై సినీ నటుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు స్పందించారు.…