హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 18 లో అగ్నిప్రమాదం..
హైదరాబాద్‌లో పలుచోట్ల అగ్ని ప్రమాదాలు కలకలం సృష్టించాయి. పలుచోట్ల అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎక్కడ…