Tag: Congress

పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఉన్నత స్థాయి సమీక్ష…

పార్టీ నేతల్లో ముఠాతత్వం, వ్యక్తిగత ప్రయోజనాలకు పెద్దపీట వేయడం, తిరుగుబాటు వంటి కారణాలే హర్యానాలో పార్టీ ఓటమికి కారణాలని కాంగ్రెస్ అభిప్రాయపడింది. ఇటీవల జరిగిన హర్యానా ఎన్నికల్లో…

మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు

మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. సినీ హీరో అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసుకు సంబంధించి నాంపల్లి…

6 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచిన వినేశ్ ఫొగాట్

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ విజయం సాధించారు. సమీప బీజేపీ అభ్యర్థి యోగేశ్ కుమార్‌పై 6,015…

హర్యానాలో ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్..

హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలో మొత్తం 90 స్థానాలుండగా 1,031 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం…

కేటీఆర్‌ కాన్వాయ్‌ను అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. మూసీ నిర్వాసితులకు భరోసా ఇచ్చేందుకు వెళ్తున్న మాజీ మంత్రి కాన్వాయ్‌ను ముషీరాబాద్‌లో కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు.…

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడి…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ జనసమితి అధినేత, ఎమ్మెల్సీ కోదండరాం సహా పలువురు విద్యావేత్తలు బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్‌లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి చెందిన…

హైదరాబాద్ లోని పొంగులేటి నివాసంలో ఈడీ రెయిడ్స్…

హైదరాబాద్ లో మరోసారి ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. హైదరాబాద్ లోని ఆయన ఇంటిపై ఈడీ రెయిడ్…

రవీంద్రభారతిలో నేడు సీతారాం ఏచూరి సంస్మరణ సభ…

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభ మరికాసేపట్లో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరగనుంది. కాసేపట్లో ప్రారంభంకానున్న ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్…

హర్యానాలో వినేశ్ ఫొగాట్‌పై పోటీ చేసే బీజేపీ అభ్యర్థి ఎవరో తెలుసా?

పారిస్ ఒలింపిక్స్ 2024లో అనర్హత వేటుకు గురైన భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల సమయం…

మోదీతో విభేదిస్తా తప్ప ఆయనంటే ద్వేషం లేదన్న కాంగ్రెస్ అగ్రనేత…

భారత ప్రధాని నరేంద్ర మోదీపై తనకు ఎలాంటి ద్వేషం లేదని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన ఆలోచనా విధానాన్ని విభేదిస్తాను…