స్వర్ణాంధ్రప్రదేశ్@2047 కోసం ప్రజల నుంచి సూచనలు ఆహ్వానిస్తున్నాం: సీఎం చంద్రబాబు
స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం చేసుకోవడంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు ఉజ్వల భవిష్యత్తు కల్పించే దిశగా మీ వద్ద ఏమైనా…