Tag: Chaithanyapuri

హైదరాబాద్ చైతన్యపురిలో తల్లీ కొడుకుల ఆత్మహత్య..

హైదరాబాద్: హైదరాబాద్‌లోని చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో తల్లీకొడుకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతో తల్లి బలవన్మరణాన్ని చూసి కొడుకు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు వ్యక్తులు మృతి…