కెసిఆర్ చీల్చి చెండాడుతా అంటే..అందుకే బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్ వేసుకొని వచ్చా: రేవంత్ రెడ్డి మాస్ కౌంటర్..
అసెంబ్లీలో గత కొద్దీ రోజుల నుండి ఇరు పక్షలపై విమర్శలు జరుగుతున్న సంగతి తెల్సిందే. ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు అసెంబ్లీకి హాజరైన కేసీఆర్ అసెంబ్లీలో మీడియా…