శభాష్ సార్… కుమార్తెను అంగన్‌వాడీలో చేర్పించిన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తన కుమార్తెను అంగన్ వాడీలో చేర్పించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. కలెక్టరేట్ సముదాయంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆయన…