విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో వరిసాగు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు
వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో అధిక వర్షపాతం నమోదు కాగా, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల…