Tag: 3rd class boy

పెన్ను దొంగిలించాడని, మూడో తరగతి విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టారు…

కర్ణాటకలోని రాయచూర్‌లో దారుణం చోటుచేసుకుంది. పెన్ను దొంగిలించాడని తరుణ్‌ అనే విద్యార్థిని గదిలో బంధించి చిత్రహింసలకు గురి చేశారు. ఓ గదిలో మూడు రోజులపాటు బంధించి విచక్షణారహితంగా…