జావా ముఖ్యమైనది ఎందుకంటే ఇది ప్రోగ్రామింగ్ యొక్క Real-Time అభివృద్ధికి ఉపయోగపడే అనేక అధునాతన సామర్థ్యాలను కలిగి ఉంది. మీ ప్రశ్న .. జావా లేదా జావాస్క్రిప్ట్ నేర్చుకోవాలా? అని అయితే, … మెమరీ మేనేజ్‌మెంట్ టూల్స్‌లో జావా కొన్ని హై-ఎండ్ ఫీచర్‌లను కలిగి ఉన్నందున జావా నేర్చుకోవడమే ఉత్తమం. Lets Learn