సమగ్ర సర్వే యావత్ దేశానికి దిక్సూచిగా నిలుస్తుందని, నవంబర్ 6 నుంచి సమగ్ర సర్వే ప్రారంభం, అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఒక్క బీసీ నాయకుడికి కూడా బీఆర్‌ఎస్ పదవి ఇవ్వలేదన్నారు. బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ గట్టి వార్నింగ్ ఇవ్వాలి. తెలంగాణకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏం ఇచ్చారు? అని అడిగాడు. భయపడాల్సిన అవసరం లేదు. గతంలో మంత్రి కూడా దొరకని పరిస్థితి ఉండేదన్నారు. మంత్రులు ఇప్పుడు అందుబాటులో ఉన్నారు అని చెప్పారు. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. తెలంగాణలో 33 జిల్లాలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సంబంధిత శాఖ మంత్రి గా కొన్ని అంశాలు మీ దృష్టికి తీసుకొస్తునన్నారని వెల్లడించారు.