హైదరాబాద్: వైఎస్సార్‌సీపీలో చేరిన తొమ్మిది రోజుల తర్వాత ఆ పార్టీ నుంచి బయటికి రావాలని భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు నిర్ణయించుకున్నాడు, ఈ విషయాన్నిశనివారం ప్రకటించారు.
అంబటి రాయుడు ఎక్స్‌లో (గతంలో ట్విట్టర్‌గా పిలిచేవారు) ఒక పోస్ట్‌లో, పార్టీ నుండి బయటికి రావాలని నిర్ణయించుకున్నా అని దానితో పాటు, రాజకీయాల నుండి కూడా విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. వెంటనే పూర్తి వివరాలు వెల్లడిస్తా అని పోస్ట్ లో ట్వీట్ చేసారు.ఈ ప్రకటన ద్వారా వైసీపీ అభిమానులు ,కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.