హైదరాబాద్: రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి సోమవారం ఇన్‌ఛార్జ్‌లను నియమించారు.
లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఎ.వెంకట్ నారాయణరెడ్డి, మాజీ ఎంపీ గరికపాటి మోహనరావు, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు.