హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. 50 ఏళ్ల క్రితం సంక్రాంతి నాడు ఈ స్టూడియోస్ ప్రారంభమయింది. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున సోషల్ మీడియాలో ఓ ప్రత్యేక వీడియోను పోస్ట్ చేశారు.

యాభై ఏళ్ల క్రితమే తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు తన కలలు సాకారమయ్యే ప్రదేశాన్ని ఊహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్ల క్రితం సంక్రాంతికి ప్రారంభమైంది. ఈ రోజు మనం 50 సంవత్సరాల అద్భుతమైన రోజును జరుపుకుంటాము. మీ ప్రేమకు, మద్దతుకు ‘ధన్యవాదాలు’ అని నాగార్జున అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *