హైదరాబాద్ : ఎల్ బీ స్టేడియంలో సంపులో మునిగి కిండర్ గార్టెన్ విద్యార్థి మృతి చెందాడు
టోలీచౌకిలోని సక్సెస్-ది హైస్కూల్ విద్యార్థి మహ్మద్ అహిల్(6) మంగళవారం ఎల్‌బీ స్టేడియంలో పాఠశాలలో నిర్వహించిన క్రీడాపోటీల్లో పాల్గొనేందుకు వెళ్లాడు.ఎల్ బీ స్టేడియంలో మంగళవారం సాయంత్రం సంపులో పడి…