రేపే జమ్మూకాశ్మీర్‌లో తుది విడత పోలింగ్…
జమ్మూకాశ్మీర్‌లో మంగళవారం తుది విడత పోలింగ్ జరగనుంది. ఆదివారం ఎన్నికల ప్రచారం ముగిసింది. అక్టోబర్ 1న జరిగే చివరి పోలింగ్‌తో మూడు విడతల ఓటింగ్ ముగుస్తోంది. పోలింగ్…
Latest Telugu News
జమ్మూకాశ్మీర్‌లో మంగళవారం తుది విడత పోలింగ్ జరగనుంది. ఆదివారం ఎన్నికల ప్రచారం ముగిసింది. అక్టోబర్ 1న జరిగే చివరి పోలింగ్‌తో మూడు విడతల ఓటింగ్ ముగుస్తోంది. పోలింగ్…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం ప్రస్తుతం దేశంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన…
దేశీయ స్టాక్ మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. పశ్చిమాసియాలోని యుద్ధ వాతావరణ పరిస్థితులు మన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. సోమవారం ఉదయం మార్కెట్ ప్రారంభంలో భారీ నష్టాలతో…
దసరా పండుగను పురస్కరించుకుని TGSRTC (తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ) 6,000 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నిర్దిష్ట ప్రస్తుత ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి,…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ పై విచారణను రంగారెడ్డి జిల్లా కోర్టు వచ్చే నెల (అక్టోబర్) 7వ తేదీకి వాయిదా వేసింది. నిందితుడు దాఖలు…
కేటుగాడు పండ్ల వ్యాపారికి నకిలీ 500 రూపాయల నోటు ఇచ్చి 50 రూపాయల పండ్లను తీసుకుని 450 రూపాయలతో వెళ్లిపోయాడు. రెండు రోజుల క్రితం ఆర్టీఓ కార్యాలయంలో…
తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్‌సీ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేశారు.…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. అలాగే సైఫ్ అలీఖాన్,…
చార్మినార్‌ను కూల్చమని ఎమ్మార్వో చెబితే మీరు కోల్చేస్తారా? హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కూల్చివేతపై యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి…
సంగారెడ్డిలోని మల్కాపూర్ చెరువులో కూల్చి వేతలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై హైడ్రా స్పందించింది. మల్కాపూర్ చెరువులో కూల్చివేతలను హైడ్రాకు ముడిపెడుతూ సోషల్ మీడియాలో వార్తలు రావడంతో…