కేసీఆర్ ను మార్చురీకి పంపిస్తామని రేవంత్ అన్నారన్న హరీశ్ రావు…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చావును కోరుకున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం ప్రసంగాన్ని బహిష్కరించారు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం హరీష్ రావు…

మంగళగిరిలో పారిశుద్ధ్య కార్మికులను కలిసిన లోకేశ్…

మంత్రి నారా లోకేష్ ఈరోజు మంగళగిరిలోని ఆల్ఫా అరేబియన్ రెస్టారెంట్‌లో పారిశుధ్య కార్మికులతో టీ తాగారు. వారితో ఉల్లాసంగా ముచ్చటించారు. వారిని సత్కరించి, కానుకలు అందజేశారు. ఈ…

మొత్తానికి నాలుగేళ్ల తర్వాత దర్శనం..

టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ వారసుడిగా ‘పెళ్లి సందడి’ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు రోషన్. మొదటి చిత్రంతోనే తన హీరోయిజం చూపించిన రోషన్, తన తదుపరి చిత్రం…

22న స్టాలిన్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటాం: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో తమిళనాడు మంత్రి కేఎన్ నెహ్రూ, ఎంపీలు కనిమొళి, రాజాలు సమావేశమయ్యారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టం గురించి నాయకులు…

స్పీకర్ ను జగదీష్ రెడ్డి అవమానించలేదు..

తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ పై జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి స్పీకర్…

ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మొయినాబాద్ పోలీసుల నోటీసులు…

ఫామ్‌హౌస్‌లో కోడి పందాల కేసులో మొయినాబాద్ పోలీసులు మరోసారి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు వారు మాదాపూర్‌లోని ఆయన…

భారత్ లో పర్యటించనున్న జేమ్స్ డేవిడ్ వాన్స్ దంపతులు…

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మరియు ఆయన భార్య ఉష త్వరలో భారతదేశాన్ని పర్యటించనున్నారు. జేడీ వాన్స్ దంపతులు ఈ నెలలో భారతదేశాన్ని సందర్శిస్తారని అధికారిక వర్గాలు…

తెలంగాణ గ్రూప్‌-2 పరీక్ష ఫలితాలు విడుదల…

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన రాత పరీక్షల మార్కులను టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థులకు…

కొండపర్తి గ్రామానికి గవర్నర్ జిష్ణు దేవ్…

గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రోడ్డు మార్గంలో తన దత్తత గ్రామమైన కొండపర్తికి చేరుకున్నారు. మంత్రి సీతక్క, ప్రిన్సిపల్‌ సెక్రటరీ కిషోర్‌, కలెక్టర్‌ దివాకర్‌, ఐటీడీఏ పీఓ…

నేడు సిద్దిపేట జిల్లాలో కోళ్లు మృతి కలకలం..

మొన్న సంగారెడ్డి, నిన్న మెదక్, నేడు సిద్దిపేట జిల్లాలో కోళ్లు మృతి కలకలం సృష్టిస్తోంది. బ్రాయిలర్, లేయర్, నాటుకోళ్లు అనే తేడా లేకుండా వరుసగా కోళ్లు మృతి…